VIDEO: ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
JGL: ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడంతో మెట్‌పల్లి బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. డిపో ఆవరణలో పెద్ద సంఖ్యలో చేరిన డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నినాదాలు చేస్తూ తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.