GOOD NEWS చెప్పిన కేంద్రం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గాను రూ.1507 కోట్లు మంజూరు చేసింది. ఒడిశాలోని కటక్- భువనేశ్వర్ మధ్య ఆరు లేన్ల రింగ్‌రోడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం రూ.8307 కోట్లు విడుదల చేసింది.