రణ భేరి పోస్టర్ ఆవిష్కరణ

ELR: జంగారెడ్డిగూడెం హై స్కూల్ వద్ద గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే రణ భేరి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్యాంబాబు మాట్లాడుతూ.. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు బోధ నేతర పనులు, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఆధారంగా ప్రమోషన్స్, పీఆర్సీ కమిషన్, డీఏలు బకాయిలు చెల్లింపు, సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ మంజూరు చేయాలన్నారు.