VIDEO: గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

VIDEO: గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

మన్యం: మక్కువ మండలంలో ఆరు గిరిజన గ్రామ ప్రజలకు Dy. CM పవన్ కళ్యాణ్ ఇటీవల రగ్గులు పంపిన విషయం తెలిసిందే. బాగుజోలలో 24, చిలక మెండంగిలో 48, బెండమెడంగిలో 5, తాడిపుట్టిలో 10, దోయ్వరలో 5, సిరివరలో 130 కుటుంబాలకు అందజేశారు. ప్రస్తుత వర్షాకాలంతో పాటు రానున్న శీతాకాలంలో రగ్గులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది.