పసుపు అలంకారంలో మారెమ్మ
CTR: పుంగనూరు గ్రామ దేవత శ్రీవిరుపాక్షి మారెమ్మ పసుపు అలంకారంలో ఇవాళ భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను అర్చకులు అభిషేకించి పసుపు, వెండి ఆభరణాలు, వివిధ పుష్పాలతో పాటు నిమ్మకాయ హారాలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ ఆలయ ప్రదక్షిణ చేశారు.