"నమస్తే అవ్వా.. తాతా" అంటూ ఎమ్మెల్యే పలకరింపు

"నమస్తే అవ్వా.. తాతా" అంటూ ఎమ్మెల్యే పలకరింపు

ATP: శింగనమల MLA బండారు శ్రావణి శ్రీ శనివారం గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. "నమస్తే అవ్వా.. తాతా" అంటూ వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.