జిల్లాలో 18 అసెంబ్లీ సీట్లు..?

జిల్లాలో 18 అసెంబ్లీ సీట్లు..?

ప్రకాశం: జిల్లాలోని అసెంబ్లీ సీట్ల ప్రకటన వెలువడింది. అయితే, ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం మాత్రమే. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. వీటికి మరో 6 సీట్లును జోడించనున్నట్లు సమాచారం. అలా అయితే జిల్లాలో మొత్తం 18 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. కాగా, దీనిపై అధికారికంగా నివేదిక రావాల్సి ఉంది.