ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల ప్రారంభం

ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల ప్రారంభం

NTR: గుణదల ఆంజనేయస్వామి గుడిలో కలశ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి, మట్టి ప్రమీదలో దీపారాధన చేసి జ్యోతి వెలిగించారు. జ్యోతులతో ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధికి ప్రయాణం చేస్తున్న భవాని భక్తులపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.