వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: దెందులూరు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో ఆయన పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వాటినే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.