నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీమంత్రి

నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీమంత్రి

AP: కల్తీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 'కల్తీ మద్యం ఘటనలో నా ప్రమేయం లేదు. నన్ను అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ చేయించారు. నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారు. నా భార్యబిడ్డల సాక్షిగా చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదు' అని పేర్కొన్నారు.