రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ గాయాలు

KDP: చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.... తాటిగొట్లకు వెళ్లే దారి మలుపు వద్ద ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆ  స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.