నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

TPT: నగరంలో విద్యుత్ సరఫరాకు గురువారం అంతరాయం ఏర్పడుతుందని ఈఈ వి.చంద్రశేఖర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ద్వారకానగర్ ఫీడర్ పరిధిలోని ఎన్జీవో కాలని, రామచంద్ర నగర్, ద్వారకా నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.