భక్త కనకదాసు కళ్యాణ మండప కార్యక్రమంలో మంత్రి సబిత
సత్యసాయి: కర్ణాటక–ఆంధ్ర సరిహద్దుల్లోని ముళబాగల్‌లో కురుబ కులస్తులు నిర్మించిన రూ.2 కోట్ల విలువైన శ్రీ భక్త కనకదాసు కళ్యాణ మండప కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత గారు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ మండపం స్థానికులకు సేవలందించనుందని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో కురుబ సమాజం సభ్యులు పాల్గొన్నారు.