నాటు తుపాకులు ఏరివేతే లక్ష్యంగా కార్టన్ సెర్చ్‌

నాటు తుపాకులు ఏరివేతే లక్ష్యంగా కార్టన్ సెర్చ్‌

VZM: నాటు తుపాకుల ఏరివేత, గంజాయి నాటు సారా నియంత్రణే లక్ష్యంగా పెట్టుకోవాలని ఎస్పీ తెలిపారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ముందుగా గుర్తించిన గిరిజన గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ఆదేశించారు. నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా తుపాకుల వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గ్రామస్థులకు వివరించాలని సూచించారు.