దేవరకొండ కొత్త మూవీ నుంచి వీడియో రిలీజ్

దేవరకొండ కొత్త మూవీ నుంచి వీడియో రిలీజ్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎపిక్'. ఆనంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ప్రత్యేక వీడియో విడుదలైంది. ఇందులో హీరోయిన్ సహా స్నేహితులంతా 'అమృతం' సీరియల్ టైటిల్ సాంగ్‌తో హీరోకి విష్ చేసిన తీరు అలరించేలా ఉంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.