VIDEO: వెంకటేశ్వర స్వామిపై జగన్ మోహన్ రెడ్డికి విశ్వాసం లేదు

VIDEO: వెంకటేశ్వర స్వామిపై జగన్ మోహన్ రెడ్డికి విశ్వాసం లేదు

CTR: పరకామణి కేసు చిన్న చోరీ అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. దేవుడి సన్నిధిలో అక్రమాలు చేసినవారికి జగన్ వత్తాసు పలకడం సిగ్గు చేటు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై జగన్ మోహన్ రెడ్డికి భక్తి , విశ్వాసం, గౌరవం లేదు కాబట్టే తన పాలనలో వేరే మతంను ఆదరిస్తున్నారని తెలిపారు.