VIDEO: వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం: డీజీపీ
RR: గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ డ్రైవర్ తన వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని DGP శివధర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ.. ప్రమాద స్థలంలో ఓ గుంత తప్ప రోడ్డు సమస్యలు ఉన్నట్లు గుర్తించలేదన్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ దే ప్రాథమికంగా తప్పులా కనిపిస్తుందని, విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయన్నారు.