VIDEO: ఆయిల్ పామ్ తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
MLG: గోవిందరావుపేట మండలం రాంనగర్‌లో మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్‌కు చెందిన ఆయిల్ పామ్ తోటకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో మోటారు, డ్రిప్ పైపులు, మొక్కలు కాలిపోవడంతో సుమారు రూ. 3 లక్షల నష్టం జరిగినట్లు అంచనా, ఘటన స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, అధికారులు నష్టం అంచనా వేసి ప్రభుత్వం సహాయం అందించాలన్నారు.