32 గ్రామపంచాయతీలకు నేడు ఎన్నికలు

32 గ్రామపంచాయతీలకు నేడు ఎన్నికలు

BDK: దుమ్ముగూడెం మండలంలో మొత్తం 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం 324 పోలింగ్ స్టేషన్లలో నేడు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి. అందులో దుమ్ముగూడెం, గంగోలు, పాత మారేడుబాకా, కొత్తూరు, కమలాపురం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మిగిలిన 32 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.