బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేతలు
NRML: నర్సాపూర్ మండలం రాంపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలు రావుల నర్సయ్య, మంత్రి ప్రవీణ్ బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, కార్యదర్శి అర్జున్‌తో పాటు మహిపాల్, సాయన్న, రమేష్, గణేష్, ముత్యం పాల్గొన్నారు.