VIDEO: ప్లాస్టిక్ వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ NCC విద్యార్థులు ర్యాలీ

VIDEO: ప్లాస్టిక్ వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ NCC విద్యార్థులు ర్యాలీ

ATP: సింగల్ యూస్ ప్లాస్టిక్ వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ అనంతపురం నగరంలోని SSBN డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక అనర్ధాలు జరుగుతుందని అనంతపురం నగరంలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించినట్లు వాటిని అమ్మరాదని NCC విద్యార్థులు షాప్ యజమానులను కోరారు.