ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్
BDK: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన ఎన్నికల కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ వి సర్వేశ్వర రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.