జిల్లాలో బీడు భూములు ఉండకూడదు: కలెక్టర్

ATP: జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. బీడు భూముల్లో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ వంటివి ఉండేలా ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.