జిల్లా ప్రజలకు మంత్రి ఉగాది శుభాకాంక్షలు
NLG: రాష్ట్ర, జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం ఇంటింటికీ సుఖసంతోషాలను, సిరిసంపదలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూన్నట్లు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె అందరి జీవితాలు అన్ని అనుభూతులతో మధురంగా సాగాలని కోరుకుంటూన్నమన్నారు.