కోయిలకొండలో పర్యటించిన జిల్లా ఎస్పీ

కోయిలకొండలో పర్యటించిన జిల్లా ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో  ఎస్పీ జానకి ఆదివారం పర్యటించారు. మండలంలోని కోయిలకొండ, సంగిలోనిపల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్,షేర్ వెంకటాపూర్,సూరారం, ఖాజీపూర్ గ్రామాలలోని సమస్యత్మక కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి  సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై తిరుపాజిని ఆదేశించారు.