VIDEO: ఆర్టీసీ బస్సులో విచిత్రం.. ఇదేం పని!

VIDEO: ఆర్టీసీ బస్సులో విచిత్రం.. ఇదేం పని!

NGKL: జిల్లాలో జరిగిన ఓ విచిత్ర ఘటన SMలో వైరల్‌గా మారింది. పదరా మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్రష్, టూత్‌పేస్ట్ తీసి పళ్లు తోముకుంది. సాధారణంగా ప్రయాణికులు బస్సులో ఫోన్ చూడడం, నిద్రపోవడం చేస్తుంటారు. కాని ఆమె ఇలా చేయడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.