కాంగ్రెస్ పార్టీలో చేరిన లంకపల్లి గ్రామస్తులు
KMM: కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు సమక్షంలో ఇవాళ BRS పార్టీకి చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సత్తుపల్లి మండలం కొత్త లంకపల్లిలో విజయబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.