VIDEO: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

RR: వనస్థలిపురం సబ్ రిజిస్టర్ రాజేష్ లంచం తీసుకుంటూ ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో రూ.70 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫైళ్లను క్షుణ్ణంగా ACB అధికారులు శోధిస్తున్నారు. కాగా.. సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ACB అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.