ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్థానిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వినతులను శ్రద్ధగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.