VIDEO: జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్
NZB: రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర, చందూరు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్‌ను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. నిజాంసాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన జాకోర-చందూర్-చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా వచ్చే వానాకాలం పంటకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి ఉన్నారు