నేడే ఎల్ఆర్ఎస్ ఎర్లీ బర్డ్ ఆఫర్‌ల వినియోగానికి చివరి అవకాశం

WGL: నేడే (బుధవారం) ఎల్ఆర్ఎస్, ఎర్లీ బర్డ్ ఆఫర్‌ల వినియోగానికి చివరి అవకాశం అని ఇట్టి సువర్ణ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే తెలిపారు. ప్లాట్‌లను క్రమబద్దీకరణ (ఎస్ఆర్ఎస్) చేసుకోవడానికి 25% రిబెట్ అవకాశం చివరి రోజు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు.