SGF స్కేటింగ్ జిల్లా క్రీడాకారుల ఎంపిక
HYD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ స్కేటింగ్ రింక్‌లో నిన్న ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈరోజు నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని బరంపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని SGF కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ రాంచందర్ పాల్గొన్నారు.