VIDEO: గ్యాస్ కొరతతో హోటళ్లకు కష్టాలు
GNTR: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో గుంటూరు నగరంలో కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతున్నాయి. మరికొందరు హోటల్ యజమానులు కట్టెలతో వంటలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 4 వేలకుపైగా ఉండటంతో కొనలేక ఇబ్బందులు పడుతున్నామని, అద్దెలు కట్టలేక కార్మికులకు కూలీలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని వారు తెలిపారు.