ఓసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

BDK: టేకులపల్లి మండలంలోని సింగరేణి ఓసీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం అనుబంధ సంఘం ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో నేడు సింగరేణి ఓసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.