గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ పెదకాకానిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర
➦ కొల్లిపర మండల కేంద్రలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన కొలతల శాఖ అధికారులు
➦ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆద్వర్యంలో తెనాలిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
➦ కార్తీక వన సమారాధన కారణంగా సీతనగరం వద్ద కృష్ణానది కరకట్టపై భారీ ట్రాపిక్ జామ్