నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్

నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్

NZB: పోతంగల్ మండలంలోని దోమలేడిగి గ్రామ శివారు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 4ట్రాక్టర్లను CCS స్పెషల్ టీం పోలీసులు పట్టుకున్నట్లు కోటగిరి SI సునీల్ తెలిపారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు