ఎమ్మెల్యే వాఖ్యలపై మండిపడిన జెడ్పీ ఛైర్మన్

ఎమ్మెల్యే వాఖ్యలపై మండిపడిన జెడ్పీ ఛైర్మన్

VZM: మాజీ CM జగన్మోహన్ రెడ్డిపై చీపురుపల్లిMLA కిమిడి కళావెంకటరావు చేసిన వాక్యలను ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఖండించారు. బుధవారం రాజాంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. మూలపేట పోర్టు, అమరావతి విషయంలో YCP ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదు అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత దూషణల కోసం మాట్లాడితే తాము కూడా మాట్లాడటం పెద్ద పనేం కాదన్నారు.