త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్: పొన్నం

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్: పొన్నం

TG: నిరుద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే RTCలో 1000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులకు చేపట్టిన నియామకాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీలో మరో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వచ్చే ఏడాది చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, 114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.