క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు: కంభం ఎస్సై

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు: కంభం ఎస్సై

ప్రకాశం: ప్రస్తుతం నేటి నుండి ఐపిఎల్ క్రికెట్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐపిఎల్ సందర్భంగా పలువురు బెట్టింగ్ రాజాలు బెట్టింగ్ నిర్వహిస్తారని ముందస్తుగా  కంభం మండల ఎస్సై పులి రాజేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్సై గారు మాట్లాడుతూ.. గతంలో బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినవరిమీద ప్రత్యేక దృష్టి వుంచామన్నరు.