ప్రేమ అనేది ఓవర్రేటెడ్ ఎమోషన్ : ధ‌నుష్

ప్రేమ అనేది ఓవర్రేటెడ్ ఎమోషన్ : ధ‌నుష్

'తేరే ఇష్క్ మే' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్‌లో ధనుష్‌కు లవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'ప్రేమ గురించి నాకు ఎక్కువ తెలియదు. అది ఒక ఓవర్రేటెడ్ ఎమోషన్' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.