సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

KRNL: బేతంచర్ల ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, అభివృద్ధి పనులు చేస్తున్నారని రాష్ట్ర ఎస్టీ సెల్ రవీంద్ర నాయక్, తెలుగు యూత్ నాయకులు వంశీ అన్నారు. బేతంచర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ తాండ గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.