జిల్లాలో మొదటిరోజు 205 సర్పంచ్ నామినేషన్లు

జిల్లాలో మొదటిరోజు 205 సర్పంచ్ నామినేషన్లు

BHNG: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గురువారం ఆలేరులో మూడు గ్రామ పంచాయతీల నుంచి 4 నామినేషన్లు, రాజాపేట నుంచి 16, యాదగిరిగుట్ట నుంచి 31, ఆత్మకూర్ నుంచి 43 నామినేషన్లు, బొమ్మలరామారం నుంచి 33 నామినేషన్లు, తుర్కపల్లి నుంచి 49 నామినేషన్లు మొత్తం 205 నామినేషన్లు వచ్చినట్లు అదనపు జిల్లా ఎన్నికల అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.