OU మెడికల్ కాలేజ్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కృష్ణమూర్తి

OU మెడికల్ కాలేజ్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కృష్ణమూర్తి

HYD: ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ అల్యూమిని అసోసియేషన్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. మొత్తం 218 ఓట్లలో 183 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా డాక్టర్‌ సాయిరాం పోటీ చేశారు. కొత్త ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ఓబీజీవై విభాగాధిపతి డాక్టర్‌ అనిత సహా పలువురు సీనియర్‌ ఫ్యాకల్టీ సభ్యులు చేరారు.