బీసీవై పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి: మిద్దె వెంకటేశ్వర్లు

కర్నులు: పత్తికొండ బీసీవై పార్టీ పత్తికొండ ఇంఛార్జ్ జొన్నగిరి వెంకటేశ్వర్లు సమక్షంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 100 మంది యువకులు సోమవారం బీసీవై పార్టీలో చేరారు. బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా యువకులు పేర్కొన్నారు. బీసీవై పార్టీ నాయకులు పకీరప్ప, సత్తార్ వలి ఉన్నారు.