నేడు గల్ఫ్ దేశాలకు 58 ప్రత్యేక విమానాలు

నేడు గల్ఫ్ దేశాలకు 58 ప్రత్యేక విమానాలు

యుద్ధం కొనసాగుతున్న వేళ ఇవాళ గల్ఫ్ దేశాలకు 58 ప్రత్యేక విమాన సర్వీసులను విమానయాన సంస్థలు నడపనున్నాయి. ఇండిగో 50, ఎయిరిండియా 23 విమానాలను నడపనున్నట్లు విమానయాన శాఖ వెల్లడించింది. గల్ఫ్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అదనపు విమానాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు విమాన టికెట్ ధరలు పెరగకుండా కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుంది.