'అభ్యంతరాలు ఉంటే తెలపండి'

'అభ్యంతరాలు ఉంటే తెలపండి'

ప్రకాశం: జిల్లాలో కలవనున్న కందుకూరు, అద్దంకిడివిజన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ కోరారు. కందుకూరు రెవిన్యూడివిజన్ పరిధిలోని 5 మండలాలను, కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 2 మండలాలను కందుకూరులోకి కలుపుతూ అలాగే కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని, దీనికై సూచనలు ఇవ్వాలన్నారు.