భారీగా పెరిగిన చమురు ట్యాంకర్ల ఛార్జీలు

భారీగా పెరిగిన చమురు ట్యాంకర్ల ఛార్జీలు

అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు ట్యాంకర్ల ధరలు భారీగా పెరిగాయి. రష్యా చమురుకు ప్రత్యామ్నాయంగా పశ్చిమాసియా వంటి మార్గాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో సూపర్ ట్యాంకర్ల ధరలు రోజుకు 1,37,000 డాలర్లకు చేరాయి. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. భారత్‌, చైనా దేశాలు రష్యా ప్రత్యామ్నాయ చమురు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి నెలకొంది.