VIDEO: ఒరిగి పక్కకు పడిపోయిన రైలు బోగి
NTR: విజయవాడ నుంచి తిరుపతి ఖాళీ పాల బోగీలతో వెళ్తున్న ఓ రైలు బోల్తా పడింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కొమ్మలపూడి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడో లైన్‌లో పట్టాలు తప్పి ఓ ప్రక్కకు ఒరిగి చివరి బోగి పడిపోయింది. ఈ ఘనటపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.