VIDEO: విద్యుత్ బిల్లుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం ఏడీఈ నటరాజ్ ఆధ్వర్యంలో విద్యుత్ పెండింగ్ బిల్లుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. విద్యుత్ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఇంటింటికి తిరుగుతూ బిల్లులు వసూలు చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఏఈ రవళి వినియోగదారులను కోరారు.