VIDEO: కవ్వాల్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

VIDEO: కవ్వాల్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు

MNCL: జన్నారం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జింకల పార్కు సమీపంలో శనివారం భారీగా మంటలు చెలరేగాయి. రహదారిపై వెళ్లేవారు బీడీ, సిగరెట్లు తాగి పడేయడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విలువైన టేకు చెట్లు కాలిబూడిదవుతున్నాయి. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.